పక్కా క్లాస్ సినిమాలు తీసే వివేక్ ఆత్రేయ, తన స్క్రీన్ ప్లే మాయ జాలం తో మాస్ మూవీ తీస్తే ఎలా ఉంటుందో సరిపోదా శనివారం తో చేసి చూపించాడు. నాని ఇంతకు ముందెన్నడూ చేయని యాక్షన్ , కథ తెలిసినదే అయినా కథనం, డైలాగులు మాత్రం సినిమా చూడటానికి వెళ్లిన ప్రతి సినిమా అభిమానికి మంచి సినీ అనుభవాన్ని మిగుల్చుతాయి. సరిపోదా శనివారం ట్రైలర్ లోనే సినిమా కథని చెప్పేశారు. రాజమౌళి ఫార్ములాని కేవలం ట్రైలర్ […]
Month: August 2024
Nani Saripoda Shanivaram : నాని కాస్త ఎక్కువైందిగా.. ఆడియన్స్ ఏమంటున్నారంటే..?
Nani Saripoda Shanivaram Runtime Shock to Audience న్యాచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో వస్తున్న సినిమా సరిపోదా శనివారం. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో దానయ్య డివివి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించగా సినిమాలో నానికి ప్రతి నాయకుడిగా ఎస్ జే సూర్య నటించారు. గురువారం రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ తో అంచనాలు పెంచాడు నాని. ఈమధ్యనే జరిగిన ప్రీ […]
Allu Arjun : అల్లు అర్జున్.. అట్లీ.. ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత ఎవరితో సినిమా చేస్తాడన్న కన్ ఫ్యూజన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. త్రివిక్రం తో అల్లు అర్జున్ సినిమా అనౌన్స్ మెంట్ వచ్చినా గురూజీ ఇప్పుడప్పుడే నెక్స్ట్ సినిమా ప్లానింగ్ కష్టమని అంటున్నాడట. అందుకే అల్లు అర్జున్ మరో డైరెక్టర్ కోసం వెతుకుతున్నాడు. ఐతే జవాన్ తో పాన్ ఇండియా హిట్ అందుకున్న కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో బన్నీ సినిమా చేయాలని అనుకున్నా అది కుదరలేదు. ఇద్దరి మధ్య […]
Superstar Rajinikanth Coolie : రజిని కూలీ.. మళ్లీ జైలర్ ఫార్ములాతోనే..?
సూపర్ స్టార్ రజినికాంత్ లీడ్ రోల్ లో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా కూలీ. కమల్ హాసన్ ని తిరిగి సూపర్ ఫాం లోకి వచ్చేలా చేసిన విక్రం సినిమా డైరెక్టర్ గా లోకేష్ కి సూపర్ క్రేజ్ వచ్చింది. లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఈ కూలీ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని అంటున్నారు. సూపర్ స్టార్ రజినికాంత్ కూలీ నుంచి ఆమధ్య వచ్చిన […]
Eega 2 : ఆ సినిమాకు నాని అవసరం లేదన్న రాజమౌళి..?
న్యాచురల్ స్టార్ నాని ఒక్కో సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్నాడు. దసరా ముందు వరకు నాని అంటే మన పక్కింటి కుర్రాడిలా ఉంటూ కూల్ ఇమేజ్ తో సత్తా చాటుతూ వచ్చాడు. కానీ దసరా తర్వాత నాని కూడా మాస్ సినిమాలు చేయగలడు మెప్పించగలడని ప్రూవ్ చేశాడు. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో నాని నటించిన దసరా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాదు అవార్డులు రివార్డులు తెచ్చి పెట్టింది. ఇక ఆ సినిమా […]
Nandamuri Mokshagna : నందమూరి వారసుడి ఎంట్రీ.. ప్లానింగ్ చాలా పెద్దదే..!
నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కళ్లు కాయలు కాచే దాకా ఎదురుచూస్తున్నారు. నందమూరి లెగసీని మోక్షజ్ఞ కూడా కొనసాగించేలా అంతా సంసిద్ధం తో వస్తున్నాడు. ఇప్పటికే అన్ని విధాలుగా రెడీ అయిన మోక్షజ్ఞ లుక్స్ విషయంలో కూడా జాగ్రత్త పడుతున్నాడు. త్వరలోనే వారసుడి లాంచింగ్ ఉంటుందని తెలుస్తుంది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో మోక్షజ్ఞ హీరోగా సినిమా ప్లానింగ్ లో ఉంది. ఈ సినిమాకు నిర్మాతగా బాలయ్య చిన్న కూతురు […]
Akira Nandan : అకిరా నందన్ తోనే ఖుషి 2..?
నాని తో సరిపోదా శనివారం సినిమాలో విలన్ గా నటించిన ఎస్ జే సూర్య ఒకప్పుడు డైరెక్టర్ అన్న విషయం ఎంతమందికి తెలుసో కానీ ఆయన డైరెక్షన్ లో మన స్టార్స్ సినిమాలు చేశారన్న విషయం మాత్రం తెలుసుకోవాల్సిందే. ఎస్ జే సూర్య డైరెక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆల్ టైం సూపర్ హిట్ మూవీ ఖుషి చేయగా ఆ తర్వాత మహేష్ తో నాని సినిమా చేశారు. ఖుషి సినిమా రీమేకే అయినా […]
Manchu AVram Bhakta : ఇండస్ట్రీకి మరో నట వారసుడు.. ఏమాటకామాట కుర్రాడు కత్తిలా ఉన్నాడు..!
Another Actor Came from Star Family Manchu AVram Bhakta అన్ని ఇండస్ట్రీల్లో నెపొటిజం ఉన్నా కూడా సిని పరిశ్రమలో అది ఎక్కువగా కనిపిస్తుంది. హీరో కొడుకు హీరో అవ్వడం ఆ స్టార్ ఫ్యాన్స్ అంతా అతనికి ఫ్యాన్స్ అవ్వడం సపోర్ట్ చేయడం ఇదంతా ఇప్పటి నుంచి జరుగుతున్నది కాదు. ఐతే వారసుడిలో విషయం లేకపోతే ఎంత పెద్ద అభిమాన గణం ఉన్నా దండగే. త్వరలో నందమూరి నట వారసుడిని తెరంగేట్రం చేసే ప్లానింగ్ లో […]
NTR Devara : ఫేసెస్ ఆఫ్ ఫియర్.. ఎన్టీఆర్ దేవర ఆట మొదలైంది..!
NTR, Devara, Devara Poster, NTR Devara Poster, Koratala Siva, Janhvi Kapoor సరిగా నెల రోజులు రిలీజ్ ఉంది ఎన్టీఆర్ దేవర టీం ఇంకా ప్రమోషన్స్ మొదలు పెట్టలేదు అనుకుంటున్న ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. దేవర నుంచి ఫేసెస్ ఆఫ్ ఫియర్ అంటూ దేవర రెండు పాత్రల లుక్ తో ఒక పోస్టర్ వదిలారు దేవర చిత్ర యూనిట్. ముందు నుంచి చెప్పుకున్నట్టుగానే ఈ సినిమాలో తారక్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. […]
Nara Rohith : చంద్రబాబు అధికారంలో ఉంటేనే ఆ హీరో సినిమాలు చేస్తాడా.. ఏంటిది..?
ఏపీలో కొత్తగా టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఐతే సీఎం గా చంద్రబాబు తన అనుభవాన్ని అంతా ఏపీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. ఇదిలాఉంటే ఒక హీరో కేవలం చంద్రబాబు అధికారం లో ఉంటేనే సినిమాలు చేస్తాడని అంటున్నారు. కొత్తగా తన సినిమా టీజర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ హీరోకి ఈ ప్రశ్న కాస్త ఆశ్చర్యకరంగా అనిపించింది. ఇంతకీ ఎవరా హీరో ఎందుకు ఆయనతో చంద్రబాబుకి లింక్ పెట్టారు అంటే ఆ హీరో […]