పక్కా క్లాస్ సినిమాలు తీసే వివేక్ ఆత్రేయ, తన స్క్రీన్ ప్లే మాయ జాలం తో మాస్ మూవీ తీస్తే ఎలా ఉంటుందో సరిపోదా శనివారం తో చేసి చూపించాడు. నాని ఇంతకు ముందెన్నడూ చేయని యాక్షన్ , కథ తెలిసినదే అయినా కథనం, డైలాగులు మాత్రం సినిమా చూడటానికి వెళ్లిన ప్రతి సినిమా అభిమానికి మంచి సినీ అనుభవాన్ని మిగుల్చుతాయి. సరిపోదా శనివారం ట్రైలర్ లోనే సినిమా కథని చెప్పేశారు. రాజమౌళి ఫార్ములాని కేవలం ట్రైలర్ […]
Author: admin
Nara Rohith : చంద్రబాబు అధికారంలో ఉంటేనే ఆ హీరో సినిమాలు చేస్తాడా.. ఏంటిది..?
ఏపీలో కొత్తగా టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఐతే సీఎం గా చంద్రబాబు తన అనుభవాన్ని అంతా ఏపీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. ఇదిలాఉంటే ఒక హీరో కేవలం చంద్రబాబు అధికారం లో ఉంటేనే సినిమాలు చేస్తాడని అంటున్నారు. కొత్తగా తన సినిమా టీజర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ హీరోకి ఈ ప్రశ్న కాస్త ఆశ్చర్యకరంగా అనిపించింది. ఇంతకీ ఎవరా హీరో ఎందుకు ఆయనతో చంద్రబాబుకి లింక్ పెట్టారు అంటే ఆ హీరో […]
Nani : ఆ విషయంలో నాని తోపంతే.. రాజమౌళి తర్వాత ప్లేస్ కొట్టేశాడు..!
న్యాచురల్ స్టార్ నాని మరో 3 రోజుల్లో సరిపోదా శనివారం సినిమాతో రాబోతున్నాడు. వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ప్రియాంక మోహన్ ఫిమేల్ లీడ్ గా నటించింది. డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమాకు జేక్స్ బి జోయ్ మ్యూజిక్ అందించారు. లాస్ట్ ఇయర్ దసరా, హాయ్ నాన్న రెండు సూపర్ హిట్లతో నాని సత్తా చాటగా సరిపోదా శనివారం తో మరో సూపర్ హిట్ కోసం వస్తున్నాడు. సినిమా ట్రైలర్ చూస్తే అది […]
Allu Arjun : మెగా ఫ్యాన్స్ తో ఢీ.. అల్లు అర్జున్ దైర్యం ఏంటో..?
అదేంటో ముందు నుంచి అల్లు హీరో అల్లు అర్జున్ పై మెగా ఫ్యాన్స్ కాస్త రుస రుసలాడుతుంటారు. దానికి తగినట్టుగానే అతని ప్రవర్తన కూడా ఉంటుంది. ఒక నిర్మాత కొడుకుగా బన్నీ అంత కష్టపడాల్సిన అవసరం లేదు కానీ కష్టపడి పనిచేస్తే అభిమానులు ఎంత ప్రేమ చూపిస్తారు అన్నది మామయ్య చిరంజీవిని చూసి తెలుసుకున్నాడు. అందుకే సినిమా సినిమాకు తను నెక్స్ట్ లెవెల్ ఎఫర్ట్స్ పెడుతూ ఈ స్థాయికి వచ్చాడు. ఐతే తన కష్టం ఎంత పనిచేసిందో […]
Mahesh Babu Mufasa : ముఫాసాతో మహేష్.. రాజమౌళి సినిమా కన్నా ముందు హాలీవుడ్ ఎంట్రీ..!
సూపర్ స్టార్ మహేష్ తన నెక్స్ట్ సినిమా రాజమౌళి డైరెక్షన్ లో చేయబోతున్నారన్న విషయం తెలిసిందే. మహేష్ తో జక్కన్న హాలీవుడ్ రేంజ్ ప్రాజెక్ట్ ప్లానింగ్ లో ఉన్నారు. ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచరస్ మూవీగా ఇది రాబోతుంది. ఈ సినిమా కోసం మహేష్ ఇప్పటికే కెరీర్ లో ఎప్పుడు లేని విధంగా పూర్తి స్థాయి మేకోవర్ తో వస్తున్నాడు. రాజమౌళి సినిమా కోసం మహేష్ దాదాపు 3 ఏళ్ల పాటు డేట్స్ ఇచ్చినట్టు […]