ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

ఎండాకాలం వచ్చేస్తుంది.. ఇప్పటికే ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఏప్రిల్, మే నెలలో ఎండలు ఏ రేంజ్ లో మండిపోతాయో అని ప్రజలు బయపడిపోతున్నారు. ఎండవేడికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండాకాలం సరైనా జాగ్రత్తలు తీసుకోకుంటే తిప్పలు తప్పవంటున్నారు డాక్టర్లు. ఎండ వేడికి డీహైడ్రేషన్, విరేచనాలు, చమటకాయలతో బాధపడతారు. వేడిని తట్టుకునేందుకు కొన్ని జాగ్రత్తలు: రోజుకు కనీసం నాలుగు లీటర్ల మంచినీరు తప్పక తీసుకోవాలి. ఒంటికి వదులుగా ఉండే దుస్తులు ధరించాలి. ఎండలో ప్రయాణించే వారు గొడుగు, హెల్మెట్, గ్లౌజ్‌లు వాడాలి. […]