చత్రపతి శివాజీ మహరాజ్ గురించి తెలియని భారతీయుడు ఉండడు. భరత జాతి ముద్దుబిడ్డ.. వీరత్వం, పరాక్రమానికి ప్రతీకగా నిలిచిన మరాటా యోధుడు చత్రపతి శివాజీ. ఆయన రాజ్యపాలన చేసినంత కాలం మొగల్ రాజులతో వీరోచితంగా పోరాడాడు. అలాంటి గొప్ప యోధుడి కడుపున పుట్టిన మరో యోధుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్. దక్షిణ భారతదేశంలో మొఘల్ దండయాత్రలను ఆపడంలో శంభాజీ కీలక పాత్ర పోషించాడు. హైందవ సామ్రాజ్యం కోసం, మాతృదేశం కోసం వీరోచితంగా పోరాడి దేశానికి, ధర్మానికి ఆదర్శంగా […]