Manchu Vishnu

Manchu AVram Bhakta : ఇండస్ట్రీకి మరో నట వారసుడు.. ఏమాటకామాట కుర్రాడు కత్తిలా ఉన్నాడు..!

Another Actor Came from Star Family Manchu AVram Bhakta అన్ని ఇండస్ట్రీల్లో నెపొటిజం ఉన్నా కూడా సిని పరిశ్రమలో అది ఎక్కువగా కనిపిస్తుంది. హీరో కొడుకు హీరో అవ్వడం ఆ స్టార్ ఫ్యాన్స్ అంతా అతనికి ఫ్యాన్స్ అవ్వడం సపోర్ట్ చేయడం ఇదంతా ఇప్పటి నుంచి జరుగుతున్నది కాదు. ఐతే వారసుడిలో విషయం లేకపోతే ఎంత పెద్ద అభిమాన గణం ఉన్నా దండగే. త్వరలో నందమూరి నట వారసుడిని తెరంగేట్రం చేసే ప్లానింగ్ లో […]

NTR DEVARA

NTR Devara : ఫేసెస్ ఆఫ్ ఫియర్.. ఎన్టీఆర్ దేవర ఆట మొదలైంది..!

NTR, Devara, Devara Poster, NTR Devara Poster, Koratala Siva, Janhvi Kapoor సరిగా నెల రోజులు రిలీజ్ ఉంది ఎన్టీఆర్ దేవర టీం ఇంకా ప్రమోషన్స్ మొదలు పెట్టలేదు అనుకుంటున్న ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. దేవర నుంచి ఫేసెస్ ఆఫ్ ఫియర్ అంటూ దేవర రెండు పాత్రల లుక్ తో ఒక పోస్టర్ వదిలారు దేవర చిత్ర యూనిట్. ముందు నుంచి చెప్పుకున్నట్టుగానే ఈ సినిమాలో తారక్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. […]

nara rohit

Nara Rohith : చంద్రబాబు అధికారంలో ఉంటేనే ఆ హీరో సినిమాలు చేస్తాడా.. ఏంటిది..?

ఏపీలో కొత్తగా టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఐతే సీఎం గా చంద్రబాబు తన అనుభవాన్ని అంతా ఏపీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. ఇదిలాఉంటే ఒక హీరో కేవలం చంద్రబాబు అధికారం లో ఉంటేనే సినిమాలు చేస్తాడని అంటున్నారు. కొత్తగా తన సినిమా టీజర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ హీరోకి ఈ ప్రశ్న కాస్త ఆశ్చర్యకరంగా అనిపించింది. ఇంతకీ ఎవరా హీరో ఎందుకు ఆయనతో చంద్రబాబుకి లింక్ పెట్టారు అంటే ఆ హీరో […]

Nani : ఆ విషయంలో నాని తోపంతే.. రాజమౌళి తర్వాత ప్లేస్ కొట్టేశాడు..!

న్యాచురల్ స్టార్ నాని మరో 3 రోజుల్లో సరిపోదా శనివారం సినిమాతో రాబోతున్నాడు. వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ప్రియాంక మోహన్ ఫిమేల్ లీడ్ గా నటించింది. డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమాకు జేక్స్ బి జోయ్ మ్యూజిక్ అందించారు. లాస్ట్ ఇయర్ దసరా, హాయ్ నాన్న రెండు సూపర్ హిట్లతో నాని సత్తా చాటగా సరిపోదా శనివారం తో మరో సూపర్ హిట్ కోసం వస్తున్నాడు. సినిమా ట్రైలర్ చూస్తే అది […]

Allu Arjun : మెగా ఫ్యాన్స్ తో ఢీ.. అల్లు అర్జున్ దైర్యం ఏంటో..?

అదేంటో ముందు నుంచి అల్లు హీరో అల్లు అర్జున్ పై మెగా ఫ్యాన్స్ కాస్త రుస రుసలాడుతుంటారు. దానికి తగినట్టుగానే అతని ప్రవర్తన కూడా ఉంటుంది. ఒక నిర్మాత కొడుకుగా బన్నీ అంత కష్టపడాల్సిన అవసరం లేదు కానీ కష్టపడి పనిచేస్తే అభిమానులు ఎంత ప్రేమ చూపిస్తారు అన్నది మామయ్య చిరంజీవిని చూసి తెలుసుకున్నాడు. అందుకే సినిమా సినిమాకు తను నెక్స్ట్ లెవెల్ ఎఫర్ట్స్ పెడుతూ ఈ స్థాయికి వచ్చాడు. ఐతే తన కష్టం ఎంత పనిచేసిందో […]

Mahesh Babu Mufasa : ముఫాసాతో మహేష్.. రాజమౌళి సినిమా కన్నా ముందు హాలీవుడ్ ఎంట్రీ..!

సూపర్ స్టార్ మహేష్ తన నెక్స్ట్ సినిమా రాజమౌళి డైరెక్షన్ లో చేయబోతున్నారన్న విషయం తెలిసిందే. మహేష్ తో జక్కన్న హాలీవుడ్ రేంజ్ ప్రాజెక్ట్ ప్లానింగ్ లో ఉన్నారు. ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచరస్ మూవీగా ఇది రాబోతుంది. ఈ సినిమా కోసం మహేష్ ఇప్పటికే కెరీర్ లో ఎప్పుడు లేని విధంగా పూర్తి స్థాయి మేకోవర్ తో వస్తున్నాడు. రాజమౌళి సినిమా కోసం మహేష్ దాదాపు 3 ఏళ్ల పాటు డేట్స్ ఇచ్చినట్టు […]