Allu Arjun : అల్లు అర్జున్.. అట్లీ.. ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత ఎవరితో సినిమా చేస్తాడన్న కన్ ఫ్యూజన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. త్రివిక్రం తో అల్లు అర్జున్ సినిమా అనౌన్స్ మెంట్ వచ్చినా గురూజీ ఇప్పుడప్పుడే నెక్స్ట్ సినిమా ప్లానింగ్ కష్టమని అంటున్నాడట. అందుకే అల్లు అర్జున్ మరో డైరెక్టర్ కోసం వెతుకుతున్నాడు. ఐతే జవాన్ తో పాన్ ఇండియా హిట్ అందుకున్న కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో బన్నీ సినిమా చేయాలని అనుకున్నా అది కుదరలేదు. ఇద్దరి మధ్య […]

Allu Arjun : మెగా ఫ్యాన్స్ తో ఢీ.. అల్లు అర్జున్ దైర్యం ఏంటో..?

అదేంటో ముందు నుంచి అల్లు హీరో అల్లు అర్జున్ పై మెగా ఫ్యాన్స్ కాస్త రుస రుసలాడుతుంటారు. దానికి తగినట్టుగానే అతని ప్రవర్తన కూడా ఉంటుంది. ఒక నిర్మాత కొడుకుగా బన్నీ అంత కష్టపడాల్సిన అవసరం లేదు కానీ కష్టపడి పనిచేస్తే అభిమానులు ఎంత ప్రేమ చూపిస్తారు అన్నది మామయ్య చిరంజీవిని చూసి తెలుసుకున్నాడు. అందుకే సినిమా సినిమాకు తను నెక్స్ట్ లెవెల్ ఎఫర్ట్స్ పెడుతూ ఈ స్థాయికి వచ్చాడు. ఐతే తన కష్టం ఎంత పనిచేసిందో […]