Eega 2 : ఆ సినిమాకు నాని అవసరం లేదన్న రాజమౌళి..?

న్యాచురల్ స్టార్ నాని ఒక్కో సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్నాడు. దసరా ముందు వరకు నాని అంటే మన పక్కింటి కుర్రాడిలా ఉంటూ కూల్ ఇమేజ్ తో సత్తా చాటుతూ వచ్చాడు. కానీ దసరా తర్వాత నాని కూడా మాస్ సినిమాలు చేయగలడు మెప్పించగలడని ప్రూవ్ చేశాడు. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో నాని నటించిన దసరా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాదు అవార్డులు రివార్డులు తెచ్చి పెట్టింది. ఇక ఆ సినిమా […]