Karna and Arjuna Key Roles in Kalki 2 : కల్కి 2లో కర్ణుడు, అర్జునుడు కీలకం.. మరి సుప్రీం యాస్కిన్..?

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి మొదటి భాగం కల్కి 2898 ఏడి సినిమాలో కథ మధ్యలో ఆపేశారు. ముందు ఒక ప్రాజెక్ట్ గానే చేయాలని అనుకున్నది కాస్త పాత్రలు ఎక్కువ అయ్యి వాటి ప్రభావం ఎక్కువ ఉండటంతో రెండు భాగాలుగా ఫిక్స్ అయ్యారు. కల్కి 2898 ఏడి సినిమా అంతా ఒక ఎత్తైతే చివరి ఎపిసోడ్ ఒక ఎత్తు. ముఖ్యంగా కర్ణుడిగా ప్రభాస్, అర్జునుడు గా విజయ్ దేవరకొండ రివీల్ అవ్వడం ఫ్యాన్స్ కి […]