Mahesh Babu Mufasa : ముఫాసాతో మహేష్.. రాజమౌళి సినిమా కన్నా ముందు హాలీవుడ్ ఎంట్రీ..!

సూపర్ స్టార్ మహేష్ తన నెక్స్ట్ సినిమా రాజమౌళి డైరెక్షన్ లో చేయబోతున్నారన్న విషయం తెలిసిందే. మహేష్ తో జక్కన్న హాలీవుడ్ రేంజ్ ప్రాజెక్ట్ ప్లానింగ్ లో ఉన్నారు. ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచరస్ మూవీగా ఇది రాబోతుంది. ఈ సినిమా కోసం మహేష్ ఇప్పటికే కెరీర్ లో ఎప్పుడు లేని విధంగా పూర్తి స్థాయి మేకోవర్ తో వస్తున్నాడు. రాజమౌళి సినిమా కోసం మహేష్ దాదాపు 3 ఏళ్ల పాటు డేట్స్ ఇచ్చినట్టు […]