అదేంటో ముందు నుంచి అల్లు హీరో అల్లు అర్జున్ పై మెగా ఫ్యాన్స్ కాస్త రుస రుసలాడుతుంటారు. దానికి తగినట్టుగానే అతని ప్రవర్తన కూడా ఉంటుంది. ఒక నిర్మాత కొడుకుగా బన్నీ అంత కష్టపడాల్సిన అవసరం లేదు కానీ కష్టపడి పనిచేస్తే అభిమానులు ఎంత ప్రేమ చూపిస్తారు అన్నది మామయ్య చిరంజీవిని చూసి తెలుసుకున్నాడు. అందుకే సినిమా సినిమాకు తను నెక్స్ట్ లెవెల్ ఎఫర్ట్స్ పెడుతూ ఈ స్థాయికి వచ్చాడు. ఐతే తన కష్టం ఎంత పనిచేసిందో […]