నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కళ్లు కాయలు కాచే దాకా ఎదురుచూస్తున్నారు. నందమూరి లెగసీని మోక్షజ్ఞ కూడా కొనసాగించేలా అంతా సంసిద్ధం తో వస్తున్నాడు. ఇప్పటికే అన్ని విధాలుగా రెడీ అయిన మోక్షజ్ఞ లుక్స్ విషయంలో కూడా జాగ్రత్త పడుతున్నాడు. త్వరలోనే వారసుడి లాంచింగ్ ఉంటుందని తెలుస్తుంది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో మోక్షజ్ఞ హీరోగా సినిమా ప్లానింగ్ లో ఉంది. ఈ సినిమాకు నిర్మాతగా బాలయ్య చిన్న కూతురు […]