బిగ్ బాస్ సీజన్ మొదలవుతుంది అంటే బుల్లితెర ఆడియన్స్ లో ఒక సందడి కనిపిస్తుంది. 7 సీజన్లు పూర్తి చేసుకున్న తెలుగు బిగ్ బాస్ ఎనిమిదవ సీజన్ కు రెడీ అయ్యింది. ఈ సీజన్ ని బిగ్ బాస్ టీం చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఈరోజు రాత్రి 7 గంటల నుంచి బిగ్ బాస్ సీజన్ 8 మొదలవుతుంది. 14 మంది కంటెస్టెంట్స్ తో సీజన్ 8 రాబోతుంది. హోస్ట్ నాగార్జున ఎనర్జీ […]