Akira Nandan : అకిరా నందన్ తోనే ఖుషి 2..?

నాని తో సరిపోదా శనివారం సినిమాలో విలన్ గా నటించిన ఎస్ జే సూర్య ఒకప్పుడు డైరెక్టర్ అన్న విషయం ఎంతమందికి తెలుసో కానీ ఆయన డైరెక్షన్ లో మన స్టార్స్ సినిమాలు చేశారన్న విషయం మాత్రం తెలుసుకోవాల్సిందే. ఎస్ జే సూర్య డైరెక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆల్ టైం సూపర్ హిట్ మూవీ ఖుషి చేయగా ఆ తర్వాత మహేష్ తో నాని సినిమా చేశారు. ఖుషి సినిమా రీమేకే అయినా […]