Superstar Rajinikanth Coolie : రజిని కూలీ.. మళ్లీ జైలర్ ఫార్ములాతోనే..?

సూపర్ స్టార్ రజినికాంత్ లీడ్ రోల్ లో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా కూలీ. కమల్ హాసన్ ని తిరిగి సూపర్ ఫాం లోకి వచ్చేలా చేసిన విక్రం సినిమా డైరెక్టర్ గా లోకేష్ కి సూపర్ క్రేజ్ వచ్చింది. లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఈ కూలీ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని అంటున్నారు. సూపర్ స్టార్ రజినికాంత్ కూలీ నుంచి ఆమధ్య వచ్చిన […]